కిరణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కిరణము అంటే వెలుగు యొక్క ప్రసారము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
అంశువు, అభీషువు, అర్చి, ఆతపము, ఆభ, ఆలోకము, ఉస్రము, ఊర్జము, ఋషి, ఓజస్సు, కరము, కళుకు, గభస్తి, గోవు, ఘర్మము, ఘృణి, ఘృష్టి, ఛవి, ఛుద్రము, జ్యోతి, జ్యోతిస్సు, తేజము, త్రాడు, త్విట్టు, త్వి(ష)(షి), దీధితి, దీప్తి, ద్యుతి, ద్యుత్తు, ద్యోతము, ధామము, ధృష్ణి, నిగ్గు, పాదము, పృశ్ని, పృష్టి, ప్రకాశము, ప్రద్యోతము, ప్రభ, తళుకు, భము, భానువు, భామము, భాసము, మయూఖము, మరీచి,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కిరణము&oldid=952928" నుండి వెలికితీశారు