ray

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, of light కిరణము, అంశువు.

  • a ray of light in a room పొగకర్ర.
  • the rays of the sun సూర్యకిరణములు.
  • a ray of intellect విద్యాప్రకాశత.
  • he has not a ray of sense వాడికి రవంతైనా తెలివి లేదు.
  • there is not aray of hope of her recovery అది బ్రతుకుతుందనే ఆశ రవంతైనా లేదు.
  • a ray fish టేకి చేప.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ray&oldid=471821" నుండి వెలికితీశారు