Jump to content

భానువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
కాంతికిరణము
రెండవ దక్షప్రజాపతి కూఁతురు. ధర్ముని భార్యలలో ఒకతె. ఈమె సంతతివారు భానువులు అనబడుదురు.
నానార్థాలు
సంబంధిత పదాలు

దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు]]

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=భానువు&oldid=853148" నుండి వెలికితీశారు