ప్రభాసము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాంతి అని అర్థము ....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు]]
- సంబంధిత పదాలు
వెలుగు/ వెలుతురు
- వ్యతిరేక పదాలు