పోసనము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ దే.దేశ్యము. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పాలు, క్షీరము = పైపూత = కాంతి = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. పాలు, క్షీరము --"భూప్రవరుం బోసన మిమ్మనంగ వలెనే." భాగ. ౧౦, స్కం. పూ.
- 2. పైపూత --"ఎ, గీ. బాస పోసనములు విడంబములు బ్రమలు." పాండు. ౩, ఆ.
3. కాంతి -- "వ. కెంపుపోసనంబులగు దాసనంబులును." య. ౪, ఆ.