ప్రతిభ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చాతుర్యంఊహాశక్తి,భావనాశక్తినూతనకల్పనా శక్తి బుద్ధికుశలత/తెలివి/మార్గదర్శి/అపారప్రజ్ఞ/[permalink]]] కాంతి

బుద్ధి,కాంతి ,వెలుగు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ప్రతిభావంతుడు, ప్రతిభాశాలి / ప్రతిభావంతుడైన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక రంగంలో ప్రతిభా నైపుణ్యాలో ఇతరులకు ఆదర్శప్రాయమైన వ్యక్తి

  • వాహినీ పుంజములో దారువునకు అధోవాహికి మధ్యనుండి ప్రతిభాజికణములతో ఏర్పడిన పట్టివంటి భాగము
  • ప్రతిఘటియింపఁగవచ్చునె, ప్రతిభటులకు నసమసమరఫల్గునుతోడన్‌, శతకోటి దృఢకఠార
  • స్వప్రతిభతో ప్రమాణములను క్రోడీకరించి నిర్మించిన వాద గ్రంథము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రతిభ&oldid=957573" నుండి వెలికితీశారు