సుతుడు
స్వరూపం
సుతుడు

వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సుతుడు నామవాచకము.
- పుంలింగము.
- వ్యుత్పత్తి
పున్నామ నరకము నుండి రక్షించువాడు.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సుతుడు అంటే మగ సంతానం (కొడుకు). సుతుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు