Jump to content

son

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s., కొడుకు, కుమారుడు, పుత్రుడు.

  • a son of Adam మనిషి, నరుడు.
  • allmen are sons of Adam అందరున్ను ఆదిమ పురుషుడి వంశస్థులు.
  • a son of Apelles (అతి ప్రసిద్ధుడైన ఆ పెల్లిసు అనే చిత్రకారుని కొడుకు అనగా) చిత్రకారుడు.
  • a son of Mars సేనానాయకుడైన కుమారస్వామి కొడుకు, అనగా సిపాయి, శూరుడు.
  • sons of England ఇంగ్లీషువాండ్లు.
  • a son of the church పాదిరి.
  • a spiritual son or disciple విద్యార్థి, శిష్యుడు.
  • sons of God భక్తులు.
  • the son of God A+.
  • says ఈశ్వరస్యసుతః .
  • son (in scripture language) శాలి.
  • sons of pride గర్విష్టులు.
  • of sons light జ్ఞానవంతులు.
  • sons of darkness అజ్ఞానులు, పాపమూర్తులు.
  • sons of peace శాంతుడు.
  • sons of men మనుష్యులు, మానవులు.
  • but the son of man అనగా జీసస్సు ఖ్రీస్టువు.
  • son-in-law అల్లుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=son&oldid=944767" నుండి వెలికితీశారు