పుత్రుడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పుత్రుడు నామవాచకం.
- పుంలింగం
- వ్యుత్పత్తి
- జ్పున్నామనరకము నుండి రక్షించు వాడు....
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పుత్రుడు అంటే మగ సంతానం (కొడుకు).
- పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పుత్రుని గురించి సుమతీశతకంలో చక్కని పద్యం ఉంది.
పుత్రోత్సాహము తండ్రికీ
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగా
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!