చదువు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

పుస్తకం చదువుతున్న మహిళ.

చదువు (నామవాచకం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గురువు నేర్పే విజ్ఞానము.... /అభ్యాసించు,/ అధికరించు,/ అధిగమించు,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
/అధ్యయనించు,/నుడుగు,/ పఠించు,/ వాచించు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ.
(యోగి వేమన శతకము) </cente\>
  • ఒక పాటలో పద ప్రయోగము: చదువు రాని వాడివని దిగులు చెందకు......
  • చదువురాని వాడినని దిగులు చెందకు ఏమి చదివి పక్షులు పైకెగర గలిగెను, ఏచదువు వల్ల చేప పిల్ల ఈద గలిగెను.,,,,,,

చదువులతో పని ఏమి హృదయమున్న చాలు......

అనువాదాలు[<small>మార్చు</small>]

చదువు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పఠించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము చదివాను చదివాము
మధ్యమ పురుష: నీవు / మీరు చదివావు చదివారు
ప్రథమ పురుష పు. : అతను / వారు చదివాడు చదివారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు చదివింది చదివారు
వ్యతిరేక పదాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చదువు&oldid=954138" నుండి వెలికితీశారు