విభక్తి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వాక్యములోని వేర్వేరు పదములకు అన్వయము కలిగించు ప్రత్యయములను, పదములను విభక్తులందురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- విభక్తి ప్రత్యయాలు
- ప్రథమా విభక్తి
- ద్వితీయా విభక్తి
- తృతీయా విభక్తి
- చతుర్ధీ విభక్తి
- పంచమీ విభక్తి
- షష్ఠీ విభక్తి
- సప్తమీ విభక్తి
- సంబోధనా ప్రథమా విభక్తి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విభక్తులు ఎనిమిది.
- విభక్తి ప్రత్యయాలు రెండు పదముల మధ్య సంబంధము కలిగించును.