వృక్షము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వృక్షము నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- అతి ఎక్కువ కాలం జీవించి అతి పెద్దదిగా ఎదిగిన చెట్టుని వృక్షము అంటారు. ఉదాహరణగా మర్రి వృక్షం, రావి వృక్షం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కల్పవృక్షం
- వృక్షశాస్త్రం, వృక్షసంబంధిత.
* వృక్షవాటిక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- ఏ చెట్టూ లేని చోట, ఆముదం చెట్టే మహా వృక్షము .