వృత్తము
స్వరూపం
వృత్తము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము./సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వృత్తాములు,వృత్తాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వృత్తముఆకారము లలో ఇది ఒకటి./ (తెలుగు భాషా శాస్త్రము) నియమిత గణములు గలిగి యతి ప్రాసలు గల పద్యమును వృత్తమందురు. ఉదా: చంపకమాల, ఉత్పలమాల. మొ:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వర్తులము 1. వరింపఁబడినది; 2. చుట్టఁబడినది; 3. కడచినది; 4. చచ్చినది; 5. వట్రువయైనది; 6. గట్టియైనది.
- సంబంధిత పదాలు