round
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, గుండ్రని, బటువుగా వుండే, వర్తులమైన, వట్రువైన.
- a round pearl ఆణిముత్యము.
- round shot పెద్ద పిరంగి గుండ్లు.
- a round assertion స్థిరము గా చెప్పినమాట, గట్టిగా చెప్పినమాట, నిశ్చయము గా చెప్పినమాట.
- a round sum అధిక రూకలు, అధిక వెల.
- a bold round hand ముక్తాఫలము వంటి మోడి.
- the boy is now in round hand పిల్లకాయ యిప్పుడు సున్న లు చుట్టుతున్నాడు.
- he walked at a round pace త్వరగా నడిచినాడు.
నామవాచకం, s, an orb మండలము, కైవారము, చక్రము.
- the round of his acquaintances సుహృన్మండలము, సుహృత్కోటి, స్నేహవర్గము.
- turning తిరగడము,భరమణము.
- rotation, series పరంపర క్రమము.
- a round of visits యిమటింటికిదర్శనానకు పోవడము.
- to go the rounds నగర శోధన చేసుట రొందువచ్చుట, గస్తు తిరుగుట.
- one round or turn, particularly in boxing వొక ఆవర్తి.
- three rounds or times, thrice మూడావర్తులు, మూడుమార్లు.
- they fired three rounds మూడావర్తులు కాల్చినారు.
- dancing in a round మండల వర్తనము.
- there were twenty rounds in the ladder ఆ నిచ్చెనకు యిరువై మెట్లు వున్నవి.
- a round of beef తొడమాంసము.
క్రియా విశేషణం, చుట్టు, చుట్టూరు.
- he went round the hill ఆ కొమడను చుట్టుకొనిపోయినాడు.
- he went all round the hill గిరిప్రదక్షిణము చేసినాడు.
- the wheel goes round ఆ చక్రము తిరుగుతున్నది.
- the top turns round and round బొంగరము గిరగిర తిరుగుతున్నది.
- they got round him వాణ్ని చుట్టుకొన్నారు.
- to search round and round నఖముఖాలా వెతుకుట.
- his house is round the corner ఆ వీధి తిరిగితే అక్కడ వాడి యిల్లు వున్నది.
క్రియ, విశేషణం, చుట్టుకొనుట. నామవాచకం, s, (add,) a round of bread, or toast తునక, ముక్క.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).