పరంపర
Appearance
పరంపర
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పరంపర అంటే ఒకదాని వెంట ఒకటి.
- అనుక్రమము, ఆవృత్తు, తరతరము, తెరతెర, ధోరణి, పంక్తి, పారంపరి, పారంపర్యము, వరుస, శ్రేణి.
సంతానము/వరుస
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అకుశల చెడ్డపనులను చేయించి దుఃఖ కారణం అవుతుంది. అలా జన్మ పరంపరలకూ దోహదం చేస్తుంది
- పరంపరోపదేశమువలె వినఁబడినది
- ఒక వరుసలో నేర్పరుపబడిన రాసుల పరంపర
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]