తరము
స్వరూపం
తరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సామ్యము
- వరుస
- దినుసు
- శక్యము
- శక్తము
- సమానము
- సంబంధిత పదాలు
మూడుతరాల నుండి ఉన్నభూమి /తరతరములనుండి generation after generation. తరముఎత్తిన or జెడ్డియెత్తిన /చెప్పతరమే /నీతరముగాదు/ ఏండ్ల తరబడి, /నిరంతరము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పురుషాంతరము; -"క. నిరతంబు బ్రహ్మ మొదలుగ, వరుసన యెడతెగక యిట్లువచ్చిన వంశం, బురుభుజ నీవుండగ నీ, తరమున విచ్ఛిన్నమగుట ధర్మువె యనినన్." భార. ఆది. ౪, ఆ.
- 2. మానము; -"క. నీయెఱుఁగనియవియు లేవు నిక్కపుఁదరముల్." భార. ఉద్యో. ౪, ఆ.
- 3. సామ్యము; -"సీ. నరపుంగవులు గాని నరపుంగవులు గారు తరమెన్న వరధర్మధర్మభృతుల." వసు. ౧, ఆ.
- 4. వరుస; -"ఉ. అత్తెర వేఁటకాండ్రు యమునాంబుతరంగ పరంపరాకృతిన్, ముత్తరమైన సూకరసముత్కరముం గని." స్వా. ౪, ఆ.
- 5. దినుసు. -"బాల ముద్దుం దెలిచూపు లంగజునితూపుల లోపల మేల్‌తరంబులు." విజ. ౧, ఆ.
విణ.
- శక్తము; -"వీరు మద్ఘనభుజశక్తికిన్ దరముగారు." ఉ, హరి. ౪, ఆ.
- వాని అంతరమేమి నీ అంతరమేమి
- మూడుతరాల నుండి ఉన్నభూమి