Jump to content

కైవారము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము,సర్వనామము

వ్యుత్పత్తి

దేశ్యము/ఉభయము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  • స్తోత్రము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"ఆకైవార దుర్భాషణంబులకుంగాని యతండు మెచ్చఁడు." నై. ౭, ఆ.
పొగడ్త............"అయ్యవసరాన కాటమరాజుకు కైవారము చేసిరి." [కాటమ-1-211]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కైవారము&oldid=953167" నుండి వెలికితీశారు