వెళ్ళు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/క్రియ/అ.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉత్క్రమించు, ఏగు, కదలు, గమనించు, గమించు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- దుయ్యు, నడతెంచు, నిర్గమించు, నిష్క్రమించు, పయనమగు, పయనించు, పరిక్రమించు, పఱచు, పాఱిపోవు, పొకాలు, పోకాలు, పోయివచ్చు, పోవు, బయలుదేరు, బయలువెడలు, బయలువోవు, బయల్పడు, వెడలబడు, వెడలబాఱు, వెడలిచను, వెడలు, వెలరు,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు