వ్యక్తి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సర్వనామము/ సం. వి.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం లేక ఏక వచనం
వ్యక్తులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వ్యక్తి అంటే మూడవ వారిని సూచించే మర్యాదా నాగరిక పదము. దీనిని ఎక్కువగా పురుషులకు అనువదిస్తారు.
- పురుషుడు లేక స్త్రీ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
వ్యక్తిత్వము, వ్యక్తిగతము, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి, వ్యక్తి వలన, వ్యక్తితో, వ్యక్తికి, వ్యక్తిగత విషయము.