సమాధానము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విసేషణము./సం. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సమాధానములు,సమాధానాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జవాబు అని అర్థము
- 1. చక్కగా ఉంచుట;
- 2. అంగీకారము;
- 3. యూపస్తంభము యొక్క మధ్యభాగము. . శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అడిగినదానికి సమాదానము చెప్పు?
అనువాదాలు
[<small>మార్చు</small>]]
|