సున్నము
Appearance
సున్నము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గోడలకు వెల్ల వేయుటకు ఉపయోగించే ఒక మూల పదార్థము
- తెల్లని యొక దినుసు కారపువస్తువు. (ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి దీనిని చేయుదురు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]గోడకు కొట్టిన సున్నము లా(ఇది ఒక సామెత)
- ఒక సామెతలో పద ప్రయోగము: ఏనుగు మీద పోయే వాడిని సున్నమడిగినట్లు......
- ఒక దినుసు రాతినిగాని, శంఖమునుగాని, నీటిగుల్లను గాని, ముత్యపుచిప్పనుగాని, ముత్యమునుగాని కాల్చి సున్నము చేయుదురు.