హద్దు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
విశేష్యం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మేర, ఆజ్ఞ, ఎల్ల/పొలిమేర/పరిమితి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎవరి హద్దులలో వారు ఉండటము చాలా మంచిది.
- హద్దు మీరి ప్రవర్తించరాదు.
- ఒక వ్యక్తి హద్దుపద్దు లేకుండా వ్యవహరిస్తూ ఉంటే వాడి విషయం పట్టించుకోకుండా ఉండు
- రెండు సరిహద్దుల నడిమిచోటు (దూరము)
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు అకాడమి నిఘంటువు 2001