మున్నీరు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సముద్రము/ మొదటినుండి నీరు గలది.

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయ పదాలు
ఆర్ణవము / అబ్ధి / అంబుధి / ఉదధి / జలనిధి / సింధువు / నీరాకరము / రత్నాకరము / సాగరము / పారావారము / కడలి / వారాశి / మున్నీరు
నానార్థాలు

సముద్రము/ జలనిధి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చినది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=మున్నీరు&oldid=958901" నుండి వెలికితీశారు