లోపల

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

లోపలివైపు: ఉదా: ఇంటిలోపల, లోను, అంతరము. లోన

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు

లో/లోన

వ్యతిరేక పదాలు

బయట

పద ప్రయోగాలు[మార్చు]

"క. లోపలవెలుపల వెలుపల, లోపలగానుండు నఖిలలోకంబులకున్‌, నీపరతత్వము నిత్యము, రూపమునై నీవు లేని రూపము గలదే." ఉ, హరి. ౪, ఆ. "పాంచాలి గొలువులోపలికి దేర." భార. ఆర. ౭, ఆ.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=లోపల&oldid=510422" నుండి వెలికితీశారు