gift

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, దానము, ఉచితము గా యిచ్చిన వస్తువు లేదా అంశము.

  • made to an inferior; బహుమానము,యినాము.
  • made to a superior కానుక, నజరు.
  • act of giving యివ్వడము.
  • this was the gift of my brother యిది మా అన్న యిచ్చినది.
  • or alms బిచ్చము.
  • to a bride పెండ్లికూతురికి యిచ్చేవరస, సారె.
  • or talent : as learning eloquence &c.
  • ప్రజ్ఞ, శక్తి, సామర్ద్యము.
  • the gift of speechమాట్లాడే శక్తి, మాట్లాడే సామర్థ్యము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=gift&oldid=473771" నుండి వెలికితీశారు