అంకెకువచ్చు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]లోబడు. ఆదీనములోనికి వచ్చు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దారికివచ్చు. "ఇల నా యంకెకు రాను యింద్రియములు నీవైనా కలసి నా మర్మములే కాఁడి పారీఁగాని." [తాళ్ల-10-58] 2. వశమగు. 3. గణనకు వచ్చు, లెక్కకు వచ్చు. "ఇంకనేల కొంకను యిన్నియుఁజెల్లు బడాయి అంకెకు వచ్చినపని ఆపె దానే యెరుగు." [తాళ్ల-19(25)-90] 4. "బింకపు సాములుసేసి బెట్లుగాబువ్వులునేసి అంకెకు వచ్చినదాక నాస రేచేవు." [తాళ్ల-23(29)-245]