అంగలించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ/దే.స.క్రి.
- వ్యుత్పత్తి
వ్యు. అంగలము + ఇంచుక్ - ములోపము. (నామధా.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భేదించు./పగులగొట్టు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- క్షీణబలంబునం గవియు సేనకు మార్కొన నగ్గలించితే.
- ఒండురెండుగా వారడలించురేటి నెరవాదితనంబది