Jump to content

అంగారపర్ణుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఒక గంధర్వుడు - కుబేరుని మిత్రుడు. సోమశ్రవస్తీర్థమున అర్జునునితో యుద్ధము చేసి అతని యాగ్నేయాస్త్రముచే దహింపఁబడి ఆవల చిత్రరథుడు అను నామముచే పరఁగిన యొక గంధర్వుడు. ఇతని యుపదేశమున పాండవులు ధౌమ్యుని పురోహితునిఁగా కొనిరి.ఇతని భార్య కుంభీనస.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]