అంగులిత్రము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.న./ రూ. అంగులి (ళి) త్రాణము.
- వ్యుత్పత్తి
- వ్యు. అంగులి + త్రైఙ్ (= పాలనే) + క. (కృ.ప్ర.) వ్రేళ్ళను గాపాడునది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వ్రేళ్ళకు తొడుగుకొను తోలు తొడుగు.
- హస్తకవచము, వ్రేళ్లను తొడుగుకొను కవచము, అత్తెము, వింటినారి లాగుటవలనఁగలిగిన చెమ్మటను పోగొట్టుటకై చేతికి గట్టబడినది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు