అంచియ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యము
- విశేష్యము
అంచె అనే రూపం గూడా ఉంది.
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. బహువచనం:అంచియలు,అంచెలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు సమాజంలో అంచెలంచెలుగా ఎదిగిపోయాడు.
- పూర్వకాలంలో దూరప్రాంతాలకు ఉత్తరాలను అంచెగుఱ్ఱాలను ఉపయోగించి పంపేవారు.
- ఒక పాటలో పద ప్రయోగము; అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ