అంతస్తు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- తద్భవం.
- విశేష్యం.
- వ్యుత్పత్తి
అంతస్థం అనే సంస్కృత పదానికి అంతస్తు అనేది వికృతి.అంతః(=లోపల)+స్థం(=ఉన్నది).
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]రహస్యము.(ఈ అర్థంలో తెలుగులో ఎక్కువగా వాడుక లేదు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- మేడ పైభాగము.
- కక్ష్య.
- తొట్టికట్టు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు