Jump to content

అంతస్తు

విక్షనరీ నుండి
(అంతస్తులు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
  • తద్భవం.
  • విశేష్యం.
వ్యుత్పత్తి

అంతస్థం అనే సంస్కృత పదానికి అంతస్తు అనేది వికృతి.అంతః(=లోపల)+స్థం(=ఉన్నది).

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

రహస్యము.(ఈ అర్థంలో తెలుగులో ఎక్కువగా వాడుక లేదు.)

నానార్థాలు
  1. మేడ పైభాగము.
  2. కక్ష్య.
  3. తొట్టికట్టు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అంతస్తు&oldid=950318" నుండి వెలికితీశారు