అంచు డాబే కాని, పంచె డాబు లేదు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



పంచె అంచులో ఉన్న డాబుసరి(గొప్పదనం) మిగతా పంచెలో లేదు అని అర్థం. పైకి అన్నీ తెలిసినవారిలా కనపడుతూ లోపల మాత్రం విషయపరిజ్ఞానం లేని వాడిని ఉద్ధేశించి ఈ సామెతను వాడతారు.