అంజన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అంజన నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కుంజరుడి కుమార్తె. వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవుని అనుగ్రహము వల్ల అంజనేయుని కన్నది. వాయుదెవునికి ఔరస పుత్రుడు గా హనుమంతుని కన్నది
- అంజన ఒక యప్సరస. ఈమె శాపముచే కామరూపిణియగు వానరముగ పుట్టెను. ఒకనాడు ఈమె మానుషరూపము ధరించి ఉండునపుడు వాయువుచూచి మోహించి యీమెయందు హనుమంతుని కనెను. ఈపె కేసరి అను వానరుని భార్య. కుంజరుడు అను వానరుని కూఁతురు.
- పడమటి దిక్కునందలి ఏనుగు పేరు.
- హనుమంతుని తల్లి అంజనీదేవి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు