కేసరి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కేసరి నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కేశంలు(వెంట్రుకలు)దట్టంగా కలిగి వున్నది. కేసరి,మృగరాజు,సింహం.
- రామాయణములో ఒక వానర వీరుడు. ఇతనికి అంజని వలన హనుమంతుడు జన్మించాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పొట్టి శ్రీరాములు ఆంధ్రకేసరి గా ప్రసిద్ధుడు.