అంటించు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అంటించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సంబంధము కలుగజేయు
- నాటు
- (తేలు) కుట్టు
- అంటునట్లు జేయు, అంటజేయు
- తగులబెట్టు/ ముట్టించు, కొండెములు చెప్పు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | అంటించాను | అంటించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | అంటించావు | అంటించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | అంటించాడు | అంటించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | అంటించింది | అంటించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వాడు కొంప నంటించినాడు.
- వాడు భార్యకు రోగములు అంటించినాడు.
- ఆ యెనకనిచ్చి గద్దెదిగీసి చిగరెట్టు అంటించుకొని జీపి కారెక్కీసి జెపజెప లాడుతూ బోనాదండి
- నాలుగు అంటిస్తే వాడే చెపుతాఁడు.
- సూటిపోటిగా వాడే నన్నేదో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు నేను కూడా దానికి తగ్గట్టు వాటికి అంటించేస్తుంటాను.
- పుస్తకములకుఁ గాగితములు అంటించినాఁడు
- మొదల సంఘటియించిన పొంది, పిదపఁ గార్యమఘటించె నేనియు ఘనత దప్
- "సాయంత్రం అయింది. దీపం అంటించు. పొయ్యి అంటించు."
- "ఇక్కడ ఒకమాట అనీ అనక ముందే వాడు పక్కింటికి వెళ్లి అంటించి ఉంటాడు. అందుకే వాడంటే భయం నాకు."
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]