అంటుసొంటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి
జంటపదము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అపవిత్రత

  1. సంబంధము, తగులము అను అర్థమున వాడబడు జంటపదము.
  2. అపవిత్రత
  3. విశేష్యము అపవిత్రత.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

అంటుముట్టు

వ్యతిరేక పదాలు

బెల్లం తయారు చేయు నప్పుడు అంటుముట్టు తగిలితే వంట చెడి పోతుందంటారు.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "వానికి ఎవరి అంటుసొంటు ఉండగూడదు." (వ్యవ)[మల్హ-3-84]
  • వంటపాత్రలలోని శేషము. "కడుపులో నంటు సొంటేమొ వడిగనిపుడు కుట్టుచున్నది."

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]