అంతంత కోడికి అర్థశేరు మసాలా.
స్వరూపం
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఒక వస్తువును పొందుటకు దాని యొక్క వాస్తవమయిన విలువ కన్నా ఎక్కువ ఖర్చుచేసి ఆ వస్తువును సొంతం చేసుకొనేవాడిని ఉద్ధేశించి ఈ సామెతను వాడతారు.