అంతరీపము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నీటినడిమిదిబ్బ, ద్వీపము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నలువైపులను నీరుగల దిబ్బ. (రెండువైపులను నీరుగలది ద్వీపము, నలువైపులను నీరుగలది అంతరీపము. ఇవి పర్యాయములుగాఁగూడ వాడఁబడినవి.)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు