ద్వీపము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./సం. వి. అ. పుం.
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ద్వీపము.... ద్వీపములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అన్నివైపుల నీటితో ఆవరించబడి మద్యలో నున్న భూభాగము ను ద్వీపము అందురు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ద్వీపకల్పం, ద్వీపం"; మహాద్వీపం "గొప్ప ద్వీపం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]చుట్టూ నీటిచే ఆవరించబడి, మధ్యలో వున్న భూభాగాన్ని ద్వీపం లేదా దీవి (Island) అని అంటారు. ద్వీపాలు నదీ ద్వీపాలు గాని సముద్ర ద్వీపాలు కానీ అవ్వచ్చు. మన భారత దేశంలోని అస్సాంలో గల మజూలి ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం.
అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |