Jump to content

అంతర్గతము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగంము
  • విశేషణం./సం. విణ.
వ్యుత్పత్తి

అంతర్(=లోపలకు)+గతము(=పోయినది).

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. లోపలి, లోపల దాగియున్న./లోపలి
  2. నడుమ బొందబడినది;
నానార్థాలు
సంబంధిత పదాలు
లోపలనున్న
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • భారతదేశము బ్రిటిష్‌ సామ్రాజ్యములో అంతర్గతముగా నుండి భారతీయులకు స్వపరిపాలన కావలయునని క్రీ. శ. 1916వ సం.లో అనిబిసెంటు సతి, గంగాధర్‌ తిలక్‌ నడిపిన ఉద్యమము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]