అంతర్ధానుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పృథువు కుమారుడు. పృథుచక్రవర్తి కొడుకు. ఇతనికి ఇరువురు భార్యలు. మొదటి భార్యయగు శిఖండి వసిష్ఠుని శాపముచే భూమి యందు పుట్టి త్రేతాగ్నులయిన పావకుడు, పవమానుఁడు, శుచి అను మువ్వురు పుత్రులను కనెను. వీరు బాల్యమునంద చనిపోయిరి. రెండవభార్యయగు నభస్వతికి హవిర్ధానుడు అను కొమరుడు పుట్టె.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]