Jump to content

అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


తాము శ్రీవైష్ణవులము, మాంసాహారం తినము అని చెప్పుకుంటూ బుట్టలో చేపలన్నీ ఖాళీ చేసారు అని అర్ధం. అందరూ గొప్పవాళ్ళే కాని చేసేవన్ని తప్పుడు పనులే. ఎవరికి వారే తమకి తాము గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు కాని ఎవరి తప్పులు వారికే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సామెత వాడుతారు