అందఱు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ.సర్వ.బ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంత సంఖ్యగల వారు./ ఎల్లవారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అందఱు అందలాలు ఎక్కితే మోసేవాళ్ళెవరు. (ఎవరి విధులు వారు నిర్వర్తింపవలెనే గాని అందఱును అధికారమునకే అఱ్ఱులు చాఁచకూడదని తాత్పర్యము.
- "సమస్త పురుషులు. సమస్తస్త్రీలు. సమస్త స్త్రీ పురుషులు." ఈ యర్ధమున ప్రాయికముగా 'ఉన్' అను సముచ్చయముతోఁ గూడియేయుండును;