అంబలి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./దే. వి.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చోడిపిండితో చేసిన జావ
- పిండియు నూకలుచేర్చి అనుకుగావండినది;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు మరొకడు
- అంబళ్ళని గెంజితపేలాల్ని తోవపక్కనున్న చింతచెట్టుకొమ్మలకు కట్టి అడవినరకడం మొదలు పెట్టారు. [భూషణం: కొండగాలి]
- "చ. తెలి నులివెచ్చ యోగిరముఁ దీయని చేరులుఁ దిమ్మనంబులున్, బలుచనియంబళుల్ చెఱకుఁబాలెడనీళ్లు రసావళుల్ ఫలం, బులును సుగంధశీతజలమున్ వడపిందెలు నీరు చల్లయున్, వెలయఁగఁబెట్టు భోజనము వేసవిఁ జందనచర్చ మున్నుగన్." ఆము. ౧, ఆ.