Jump to content

గంజి

విక్షనరీ నుండి
pulisuna ganji

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అన్నరసం/అంబకళము, అంబలి, అన్నరసము, ఆచామము జావ/కలి

నానార్థాలు

జావ

సంబంధిత పదాలు
  1. అంబలి
  2. గంజిపెట్టిన
  3. జావ
పర్యాయపదాలు
అంగుళిషంగ, అంబకళము, అంబలి, అన్నరసము, ఆచామము, ఆరనాళము, ఉష్ణిక, కలి, కాంజికము, కాట, కాడి, కూడునీరు, జావ, నిస్రావము, పక్వవారి, మండము, యావగుల్య, యవాగువు, యవామ్లజము, విలేపి, విలేపిక, విలేప్యము, వెలవ, శ్రాణ, శ్రోణ.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఉతికిన బట్టలకు గంజి పెడతారు.
  • గంజి వార్చకుండా ఉడికించినది, అత్తెసరు
  • గంజితాగడమునకుపోతిని

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=గంజి&oldid=967641" నుండి వెలికితీశారు