అంబలి తాగేవాడికి మీసాలొత్తేవాడొకడు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


చిన్నపని కోసం ఎంతో మంది సాయాన్ని అడిగే వాడుకలో ఈ సామెతను వాడతారు. అంబలి తగిన తరువాత మీసాలు తుడుచుకోవడం పెద్ద పని కాదు కానీ ఈ పనికి కూడా వేరే వాళ్ల సాయమడగడం బద్ధకాన్ని తెలియ జేస్తుంది. బద్ధకస్తులను ఉద్దేశించి ఈ సామెత వాడతారు.