అంబిక

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పార్వతీదేవి మరో పేరు.
  2. మహాభారతంలో విచిత్రవీర్యుని భార్య.
  • అంబాలిక విచిత్ర వీర్యుని భార్య. అంబిక/అంబాలిక అక్క చెల్లెండ్రు. కాశిరాజు కూతుర్లు. విచిత్రవీర్యుని భార్యలు. వీరలలో అంబిక జ్యేష్ఠురాలు. విచిత్రవీర్యుని మరణానంతరము దేవరన్యాయమున వీరియందు సత్యవతియాజ్ఞనొంది వ్యాసమహర్షి ధృతరాష్ట్ర పాండురాజులను పుట్టించెను.
  1. తెలుగువారి ఒక మహిళల పేరు.

పార్వతికి మరోక నామము. భద్రకాళి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంబిక&oldid=950375" నుండి వెలికితీశారు