అంబు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- అంబులు
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- బాణము అనే అర్థంలో అంబు ను అమ్ము అని కూడా అంటారు. శర తూణీరాన్ని అమ్ములపొది అని రాస్తారు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మహాభారతంలో అర్జునుడి తూణీరాన్ని అక్షయ తూణీరం - తరగని అమ్ములపొది - గా వర్ణించారు.
- వ్యూహాత్మక ఎత్తులు పైయెత్తుల గురించి చెప్పేటపుడు అమ్ములపొదిని జాతీయంగా వాడుతూ ఆయన అమ్ములపొదిలో చాలా బాణాలున్నాయి అని అంటూంటారు.
- అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము - ప్రహ్లాదుడు
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు,వనరులు
[<small>మార్చు</small>]బయటిలింకులు
[<small>మార్చు</small>]