అస్త్రము
స్వరూపం
- సంఖ్యా జాబితా అంశం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- అస్త్రములు,అస్త్రాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మంత్రించిన ఆయుధము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఇంద్రాస్త్రము
- ఈటె
- గొడ్డలి
- గండ్రగొడ్డలి
- నాగాస్త్రము
- నారాయణాస్త్రము
- పాశుపతాస్త్రము
- పాశము
- బరిసె
- బల్లెము
- బ్రహ్మాస్త్రము
- వరుణాస్త్రము
- క్రౌంచాస్త్రము
- వజ్రాయుధము